గర్భా నృత్యం చేస్తున్న‌ 97 ఏళ్ల వృద్ధురాలు... మోదీ త‌ల్లిగా భ్ర‌మ‌పడిన కిర‌ణ్‌బేడీ

20-10-2017 Fri 16:11 | National
  • త‌ప్పు తెలుసుకుని మ‌రో ట్వీట్‌
  • స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌ను ట్యాగ్ చేసిన కిర‌ణ్‌
  • ఆ వ‌య‌సులో తాను కూడా అలాగే ఉండాల‌ని ఆశిస్తున్న‌ట్లు వెల్ల‌డి
దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా త‌న ఇంట్లో గ‌ర్భా నృత్యం చేస్తున్న 97 ఏళ్ల వృద్ధురాలి వీడియో ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్న వృద్ధురాలు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ల్లి హీరాబెన్ మోదీగా భ్ర‌మ‌ప‌డి పుదుచ్చేరి గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ వీడియోను షేర్ చేశారు.

 `97 ఏళ్ల వ‌య‌సులో త‌న ఇంట్లో దీపావ‌ళిని ఆస్వాదిస్తున్న ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్‌` అని ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఇషా ఫౌండేష‌న్ స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌ను ఆమె ట్యాగ్ చేశారు. త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు ఆ వీడియోలో ఉన్న‌ది న‌రేంద్ర‌మోదీ త‌ల్లి కాద‌ని తెలిసి కిర‌ణ్ బేడీ మ‌రో ట్వీట్ చేశారు. `ఆమెను త‌ప్పుగా గుర్తించాను. ఏదేమైనా ఆమె స్థైర్యానికి వంద‌నాలు. 96 ఏళ్ల వ‌య‌సులో నేను కూడా అలాగే ఉండాల‌ని ఆశిస్తున్నాను` అని కిర‌ణ్ ట్వీట్ చేశారు.
garba dancekiran bedipuducherytweetsadhgurujaggymistaken identity

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more